health tips

Hepatitis : హెపటైటిస్ అంటే ఏంటి..? ఇది ఎందుకొస్తుంది..?

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. ఈ అవయవం దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్‌ కారణంగా హెపటైటిస్‌ వ్యాధి వస్తుంది. ...

Carbohydrates : ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరం..!

ఆరోగ్యకరమైన ఆయు:ప్రమాణం కోసం తగినంత మోతాదులో కార్బోహైడ్రేట్లు ఆహారంగా తీసుకోవడం అవసరం. సాధారణంగా కార్బోహైడ్రేట్లు మనకు కావలసిన ఫ్యూయల్‌ను ఇస్తాయి. శరీరం సాధారణ రీతిలో పనిచెయ్యడానికి కార్బోహైడ్రేట్లు చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే ...

Health Benefits:కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్​!

ఆధునిక సమాజంలో ఇళ్లలో కుక్కల పెంపకం బాగా పెరుగుతోంది. కొందరు దర్జా కోసం, మరికొందరు భద్రత కోసం శునకాలను పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది సరైన అవగాహన లేకుండానే శునకాలను పెంచుతున్నారు. ...

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే కంటి చూపుకే ప్రమాదం. మరి డ్రై ...

Healthy Liver: ఈ ఆహారాలు తింటే కాలేయానికి సమస్యలు మీ దరిచేరవు..!

కాలేయం శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. ...

Health Tips: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్ని ఇలా చేయండి చాలు..!

నిద్ర లేచిన వెంటనే ఏ పనీ చేయరు కొందరు. అదే కొనసాగితే బద్ధకం వచ్చేసి రోజంతా అదే కొనసాగుతుంది. మరెలా అంటారా… ఆ బద్ధకాన్ని వదిలించుకునే చిట్కాలు తెలిసుండాలి. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ...

Immunity Increase Foods : ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరగడం పక్కా!

మనం నిత్యం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. తరచూ చాలా మంది చిన్న చిన్న వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడుతూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ తక్కవగా ఉండడమే… ...

Cancer Prevention Tips : క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..?

అదో మహమ్మారి.. ఆధునిక కాలంలో మనుషుల్ని నిర్దాక్ష్యణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వింత రోగం.. ఎందుకు వస్తుందో పక్కాగా కారణాలు దొరకవు. పోనీ రాకుండా ఏం చేయాలో కూడా అందరికీ తెలియదు. క్యాన్సర్‌ను ఎంత ...

Health Tips : ఈ టిప్స్ ఫాలో అయితే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది..!

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే ...

Super foods For Women : మ‌హిళ‌లు నిత్యం తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్‌ !

కుటుంబంలో అందరికి కావల్సిన ఆహారం అందిస్తూ.. కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగా ఉండేలా అనుక్షణం తపించే మహిళలు తమ ఆరోగ్యాని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళల ఆరోగ్యము వారు తీసుకునే పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ...

Walking : వ్యాయామం కోసం నడక సరిపోతుందా?

అన్ని వ్యాయామల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒక మంచి నడక మీలో శక్తిని, బలాన్ని నింపడంతో పాటు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. కాని చాలామందికి ఎంత సేపు నడవాలి, ...

Mushroom Benefits: పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు

సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మందికి పుట్టగొడుల రుచి, వాసన పట్టదు. అటువంటి వారు మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, ...

Nails and Health : గోళ్ల రంగును అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయట..!

గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. ఇది తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. గోళ్లను గురించి మనం ...

Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?

కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...

Sensitive Teeth : పళ్ళు జివ్వుమంటున్నాయా?

ఐస్‌ క్రీమ్‌ తిన్నప్పుడు, కూల్‌డ్రింక్‌, కాఫీ, టీ, సూప్‌ వంటి తాగినపుడు చాలా మందికి పళ్లు జివ్వున లాగుతాయి. బ్రష్‌ చేసుకుంటున్నన్నా, చల్లని, వేడి పదార్థాలు తగిలినా పళ్లు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. ...

Cherry Benefits:చెర్రీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి

ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. అందానికి తగ్గట్టు అవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చెర్రీ పండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ...

Food For Eyes : కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!

మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కోరకమైన పోషకాహారం అవసరం అవుతుంది. అలాగే కంటికి కూడా ప్రత్యేక పోషకాలు కావాలి. మారిపోతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడు చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. ...

Health Tips : రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి

ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో చాలామంది కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఉదయం ...

Oral Health : కేవలం బ్రష్‌తో పళ్లు తోముకోవడమే కాదు – నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత

మన శరీరంలో అత్యంత కీలక భాగం నోరు. అది శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది… కానీ, చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. శరీరంలోని అన్ని అవయవాలతో ...

Vitamin C : శరీరంలో విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలి..?

విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. వీటిని యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. ఇవి శరీరంలో కణాల అభివృద్ధికి, రక్తప్రసరణకు సహాయపడతాయి. వీటి లోపం వల్ల అలసట ,బలహీనత, బరువు తగ్గడం, ...