Manavaradhi
High-risk pregnancy: ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే..!
కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. ...
Health: రుచి.. వాసన కోల్పోతే ఏమవుతుంది..?
రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ ...
Cough : దగ్గు దీర్ఘకాలం పాటు కొనసాగితే ఏం చేయాలి…?
శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు… వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం ...
Eating Food – ఆహారం.. ఇలా తీసుకోండి.. పోషకాలున్న ఆహారం తినడం ఎంత వరకు అవసరం ?
మనం జీవించేందుకు… శరీర జీవన క్రియలన్నీ సజావుగా జరగడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన ...
Kidney dialysis – కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటీ? ఎందుకు చేస్తారు?
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ...
Arthritis – కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..!
శరీరంలోని ప్రతి కదలికకూ మూలం… కీలు. జాయింట్లు… మృధువుగా, సజావుగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త అవసరం. కీలు చిన్నగా డ్యామేజ్ అయినా ...
Growth in children – పిల్లల్లో ఎదుగుదల లేదా..!
సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ...
Macular Degeneration – కంటి చూపుని దెబ్బతీసే మాక్యులర్ డీజనరేషన్ని నివారించలేమా…?
మన శరీరంలోని అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చూపు పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ...
Indoor plants: ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిది?
ఇంట్లో మెుక్కలు పెంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా పెంచే మొక్కలు ఉన్నాయి. ఇండోర్ లో పెంచే మొక్కలు చెడు గాలిని శుభ్రం చేస్తాయి. ...
Eyesight : కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
మానవ శరీరంలో అన్ని అవయువాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు చాలామంది కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు ...
Fitness Tips:వ్యాయామాలు చేసే ముందు, తర్వాత ఏం తినాలి?
ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు, శరీర ఆకృతిని మార్చుకునేందుకు నిత్యం వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్తూ చెమటోడ్చుతున్నారు. కానీ వ్యాయామం ...
Tips For Sinusitis : సైనస్ తో బాధ పడుతున్నారా.. ఇలా చేసి చూడండి
చాలా మందిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. ఒక్క సారి ఈ సమస్య మొదలైందంటే… ఒక పట్టాన పరిష్కారం లభించదు. ఇది తగ్గని సమస్యగా భావించి, చాలా మంది ...
vegetarian: మన జీర్ణక్రియలను వేగవంతం చేసే శాఖాహారం!
శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. ఆరోగ్యకర జీవితానికి శాఖాహారం ఎంతగానో సహాయపడుతుంది. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శాఖాహారంతో జీర్ణశక్తి రెట్టింపవుతుంది. ...
Heart Attack – గుండెపోటు రాకుండా వుండాలంటే ఇలా చేయండి
గుండెలో ఏ చిన్న అసౌకర్యం ఏర్పడ్డా… దాన్ని గుండెజబ్బుగా భావించి కంగారు పడిపోతుంటారు చాలా మంది. ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు కానవసరం లేదు. అలాగే గుండె చుట్టూ ఉండే ఏ ...
Pneumonia : న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వ్యాధి లక్షణాలు ఏంటి..?
సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్నే వైద్యపరిభాషలో న్యుమోనియా అంటారు. ధూమపానం , మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, ...
Tips for bad breath:నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఇలా చేయండి.
నోటి దుర్వాసన చాలా సాధారణమైన సమస్య. మనసారా మాట్లాడుతున్నపుడు ఎదుటి మనిషి ఈ సమస్య కారణంగా వెనక్కి వెళుతుంటాడు. అంతేకాదు సంభాషణలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతాడు. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం మొదలు, దంత, చిగుళ్ళ ...
Healthy Food for Heart – మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి తినండి.
మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే పలు ఆరోగ్యకరమైన ...
Rabies : కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?
విశ్వాసానికి మారుపేరైన కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు రకరకాల కారణాల వల్ల జనంపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అనేకం. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లల సంఖ్యా పెరుగుతోంది. కుక్కలు, ఇతర పెంపుడు ...
Health Tips : రక్తనాళాల్లో సమస్యలు ఎందుకు ఏర్పడతాయి ?
జీవుల్లో రక్తం ప్రసరణం చెందడం రక్తనాళాల్లో జరుగుతుంది. అవి ధమనులు, సిరలు. గుండె నుండి శరీర భాగలకు రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు. వివిధ శరీర భాగల నుండి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలే ...
Eye Health : కంటి చూపు సమస్యల రాకుండా ఉండాలంటే ..?
సర్వేంద్రియానాం నయనం ప్రధానం… అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని ...























