Month: February 2026

Healthy Teeth

Teeth Whitening tips : మిలమిల మెరిసే దంతాల కోసం..!

అందమైన నవ్వు ఆరోగ్యానికి చిరునామా. మనం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా నోటి ఆరోగ్యం బావుండాలి. నోరు ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి మన దంతాలు తెల్లగా మెరిసేలా ఉండేలా ...

Tips to Prevent Ear Infections

Ear Infections : చెవుల్లో ఇన్ఫెక్షన్ సోకితే.. !

మన శరీరంలో కళ్లు, ముక్కు, చెవులు చాలా సున్నితమైన అవయవాలు. వీటికి ఏమైనా అయితే ప్రాణం విలవిలలాడిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా వీటికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెవుల్లో ...

Aditya Hrudayam in Telugu

Aditya Hrudayam in Telugu – ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం ధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ ...

Best Foods for Strong Bones

Best Foods for Stronger Bones – ఎముక‌ల ఆరోగ్యానికి చక్కటి ఆహారం..!

శ‌రీర ఆరోగ్యానికి, ఎముక‌ల‌కు సంబంధం ఉంటుంది. ఎముక‌లు ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన ఆహారంతోనే కీళ్ళు. ఎముకల నిర్మాణం ఉంటుంటి. చాలా మంది ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే కాల్షియం తీసుకొంటే ...

Sri Krishna Ashtakam

Sri Krishna Ashtakam (Vasudeva Sutam) – శ్రీ కృష్ణాష్టకం

శ్రీ కృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ || అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ || కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |విలసత్కుండలధరం ...

Gold, Silver Rates

Gold, Silver Rates: ఈరోజు రూ.20వేలు పెరిగిన వెండి.. అదేబాటలో బంగారం

పసిడి ప్రియులకు ఈరోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలానే వెండి ధర కూడా పెరిగింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం… దేశీయ ...

Toxic Telugu Rights

Toxic Movie Telugu: ‘టాక్సిక్’ మూవీ.. తెలుగు రైట్స్ రూ.120 కోట్లా..?

KGF, KGF 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యశ్. ఇవి రెండూ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే ఇప్పుడు ‘టాక్సిక్’ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ...

Bleeding Gums: Causes & Treatment

Bleeding Gums: చిగుళ్ల నుంచి ర‌క్తం – ర‌క్త‌పోటు స‌మ‌స్య..!

నోటిలో దంతాలు ఆరోగ్యంగా ఉండ‌టంలో చిగుళ్లు ఎంతో ప్రాధాన్యం క‌లిగివుంటాయి. చిగుళ్ల స‌మ‌స్య త‌లెత్తిన‌ప్పుడు చిగుళ్ల నుంచి ర‌క్తం కారుతున్న స‌మ‌యాల్లో ర‌క్త‌పోటు స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. పళ్లు ...

bsnl-senior-executive-trainee-jobs

BSNL JOBS : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. టెలికాం, ఫైనాన్స్ ...

Sri Rajarajeshwari Ashtakam

Sri Rajarajeshwari Ashtakam (Ambashtakam) – శ్రీ రాజరాజేశ్వర్యష్టకం (అంబాష్టకం)

శ్రీ రాజరాజేశ్వర్యష్టకం అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీకాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ |సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదాచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౧ || అంబా మోహిని ...

Osteoporosis

Osteoporosis : ఈ వ్యాధి వస్తే ఎముకలు వట్టిగానే విరిగిపోతాయి

వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అధికంగా ఇబ్బందిపెట్టే ఆస్టియోపోరోసిస్ వ్యాధి ...

Stay Healthy

Weight Loss : బరువు తగ్గడానికి డైట్ లేక వ్యాయామమా ?

ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ...

Sri Satya Sai Ashtottara Shatanamavali

Sri Satya Sai Ashtottara Shatanamavali – శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః

శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః ఓం శ్రీ సాయి సత్యసాయిబాబాయ నమః |ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః |ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః |ఓం శ్రీ సాయి వరదాయ నమః |ఓం ...

Vitamin K Rich Foods

Vitamin K :విటమిన్ K పుష్కలంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలు

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ కె కూడా ఒక‌టి. సాధార‌ణంగా చాలా మందికి విట‌మిన్ ఎ, బి, సి లు ఉన్న ఆహారాల‌ను తినాల‌ని తెలుసు. కానీ కె విట‌మిన్ ...

Gold, Silver Price

Gold, Silver Price: భారీగా తగ్గిన వెండి, బంగారం ధర.. ఎంతంటే?

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ధరలు పతనమయ్యాయి. ఎంసీఎక్స్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే ధరలు కుప్పకూలాయి. బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గోల్డ్ రేట్ల పెరుగుదలకు ...

Ustaad Bhagat Singh Release Date,Peddi New Release Date

Cinema News: మార్చి రేసు నుంచి తప్పుకున్న రామ్ చరణ్ పెద్ది..మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ ...

Secrets to living longer

Secrets to living longer : ఆయుష్షు పెంచే మార్గాలు ?

ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా బతకగడం గురించి ప్ర‌తీ ఒక్క‌రూ ఆలోచిస్తుంటారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో…మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకూ మారుతున్న ...

Worst Foods for High Cholestero

Cholesterol : కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య… ఇది గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ...

Ganesha Dwadashanama Stotram - Telugu

Ganesha Dwadashanama Stotram – గణేశ ద్వాదశనామ స్తోత్రం

గణేశ ద్వాదశనామ స్తోత్రం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ॥ 1 ॥ అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥ 2 ॥ గణానామధిపశ్చండో ...

Brain Health

Brain Health Tips: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలన్నా.. దైనందిన కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాలన్నా మన మెదడు చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరి మన ...