ఆధ్యాత్మికం
Devotional
Sri Lalitha Sahasranama Stotram – శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
ధ్యానంఅరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।సర్వాలంకారయుక్తాం ...
Varahi Sahasra Nama Stotram – వారాహీ సహస్ర నామ స్తోత్రం
దేవ్యువాచ ।శ్రీకంఠ కరుణాసింధో దీనబంధో జగత్పతే ।భూతిభూషితసర్వాంగ పరాత్పరతర ప్రభో ॥ 1 ॥ కృతాంజలిపుటా భూత్వా పృచ్ఛామ్యేకం దయానిధే ।ఆద్యా యా చిత్స్వరూపా యా నిర్వికారా నిరంజనా ॥ 2 ॥ ...
Subrahmanya Ashtottara Sata Namavali – సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి
ఓం స్కందాయ నమఃఓం గుహాయ నమఃఓం షణ్ముఖాయ నమఃఓం ఫాలనేత్రసుతాయ నమఃఓం ప్రభవే నమఃఓం పింగళాయ నమఃఓం కృత్తికాసూనవే నమఃఓం శిఖివాహాయ నమఃఓం ద్విషడ్భుజాయ నమఃఓం ద్విషణ్ణేత్రాయ నమః (10) ఓం శక్తిధరాయ ...
Sri Adi Varahi Stotram – శ్రీ ఆదివారాహీ స్తోత్రం
నమోఽస్తు దేవీ వారాహీ జయైకారస్వరూపిణి ।జపిత్వా భూమిరూపేణ నమో భగవతీ ప్రియే ॥ 1 ॥ జయ క్రోడాస్తు వారాహీ దేవీ త్వం చ నమామ్యహమ్ ।జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే ...
Puri Shree Jagannatha Temple – జగన్నాథ వైభవం.. పూరీ రహస్యాలు
సర్వ జగతిని సృష్టించి, పాలించి, లయింపజేసే నాథుడే జగన్నాథుడు. ధర్మ రక్షణ కోసం, భక్తుల భావన కోసం, తారణ కోసం ఆ విశ్వచైతన్యమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ పరమాత్ముడు శేషస్వరూపుడైన సోదరుడు బలభద్రునితో, ...
Draksharamam – దక్షిణ కాశీ “ద్రాక్షారామం” మహిమాన్వితం…!
పంచారామాల్లో ఒకటిగా ప్రణతులందుకొనే ద్రాక్షారామంలో భీమేశ్వర మూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తుంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.‘కాశ్యాం తు మరణాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో ...
Kanaka Durga Templeఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ..
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ.. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! ...
Shree Hanuman Chalisa – హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసాను 500 ఏళ్ల క్రితం ప్రముఖ కవుల్లో ఒకరైన తులసీ దాస్ రచించారు. దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ...
Venkateswara Ashtottara Sata Namavali – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి
ఓం శ్రీ వేంకటేశాయ నమఃఓం శ్రీనివాసాయ నమఃఓం లక్ష్మీపతయే నమఃఓం అనామయాయ నమఃఓం అమృతాశాయ నమఃఓం జగద్వంద్యాయ నమఃఓం గోవిందాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ప్రభవే నమఃఓం శేషాద్రినిలయాయ నమః (10) ఓం ...
శ్రీ మహాగణేశ పంచరత్నం – Sree Maha Ganesha Pancharatnam
ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ...
Jambukeswarar Temple – జంబుకేశ్వర ఆలయ మహత్స్యం
శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో తిరువనైకావల్‌లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీ మాత అఖిలాండేశ్వరిగా జన్మించిన ...
Sri Raghavendra Swamy Temple – మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి
మనం దేశంలో అత్యంత పేరుగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ...
Sri Padmavathi Stotram – పద్మావతీ స్తోత్రం
విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే ।పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే ॥ 1 ॥ వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే ।పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే ॥ 2 ॥ కళ్యాణీ ...
Saibaba Dhoop Aarti : షిరిడి సాయి బాబా సాయంకాల ఆరతి – ధూప్ ఆరతి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై. ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవచరణ రజతాలీ ద్యావా దాసా విసావాభక్తా విసావా ఆరతి సాయిబాబా జాళునియ అనంగ సస్వరూపి రాహేదంగముమూక్ష జనదావి ...
Lord Vishnu : శ్రీమహావిష్ణువును ఏ క్షేత్రాలలో ఏ పేరుతో పూజించాలి?
ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు పరమాత్ముడు ప్రతి యుగంలోనూ అవతారాలు దాల్చాడు. సృష్టిలో ప్రతి జీవీ ఆయన సృష్టే. అందులో వృధా అనేది ఏదీ లేదంటూ…. ప్రతి జీవి రూపాన్ని వివిధ యుగాల్లో పరమాత్ముడు ...
Sri Maha Ganapati Sahasranama Stotram – మహా గణపతి సహస్రనామ స్తోత్రం
మునిరువాచకథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ ।శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచదేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ॥ 2 ॥ మనసా ...
Hanuman Bajrang Baan – హనుమాన్ బజరంగ బాణ
నిశ్చయ ప్రేమ ప్రతీతి తె, బినయ కరై సనమాన ।తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈజయ హనుమంత సంత హితకారీ । సున లీజై ప్రభు ...
Dakshina Murthy Stotram – దక్షిణా మూర్తి స్తోత్రం
శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రకాశంముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానంఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానంవర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।ఆచార్యేంద్రం కరకలిత ...
Surya Mandala Stotram – సూర్య మండల స్తోత్రం
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయేసహస్రశాఖాన్విత సంభవాత్మనే ।సహస్రయోగోద్భవ భావభాగినేసహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥ యన్మండలం దీప్తికరం విశాలంరత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ ।దారిద్ర్యదుఃఖక్షయకారణం చపునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥ యన్మండలం దేవగణైః సుపూజితంవిప్రైః ...
Govinda Namaavali – గోవింద నామావళి
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥ నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా ...

























