10 ways to stay active
Stay Active Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
—
ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు ...