Health Care
Health : శ్వాసకోస సంబంధ సమస్యలకు ఈ పరీక్షలు తప్పనిసరా?
ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్ది ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే చాలామంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన ఊపిరితిత్తులపై ...
Angioplasty – యాంజియో ప్లాస్టి అంటే ఏంటి? ఇది ఎపుడు అవసరం పడుతుంది.?
గుండె నుంచి శరీర భాగాలకు ప్రాణవాయువు కూడిన రక్తాన్ని సరఫరా చేసేవి అర్టరీలు.. తిరిగి శరీర భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ కూడిన రక్తాన్ని గుండె కి తీసుకెళ్లే వి వీన్స్. ఈ ...
Cavities – పళ్లను దెబ్బతీసే దంతక్షయం సమస్యకు ఎలా దూరంగా ఉండాలి?
దంత క్షయం .. లేదా క్యావిటీస్ .. దంతాలు పుచ్చిపోవడాన్ని క్యావిటీస్ అంటారు. బ్యాక్టీరియా సంబంధిత చర్యలు దృఢమైన దంత నిర్మాణాన్ని దంత ధాతువు మరియు పంటిగార దెబ్బతీయడం… తద్వారా ఈ కణజాలాలు ...
Sleep Apnea – స్లీప్ అప్నియా సమస్య ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎంతటి ఉన్నతమైన హోదాలో ఉన్నా, ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నా నిద్ర ఒక్కటి కరువైతే అన్నీ ఉండి ఏమీ లేనట్లే. ఎందుకంటే నిద్రలేమితో మొత్తం జీవక్రియలన్నీ కుంటుపడతాయి. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ పూర్తిగా వెనకబడతారు. ...
Dementia – మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా?
వయసుపైబడుతున్నకొద్దీ చాలామందికి మతిమరుపు రావడం సహజమే. ఐతే ఈ మతిమరుపుతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతూనే ఉంటాయి. అందువల్ల మతిమరుపు సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు మెదడుకు ...
Foods That Fight Pain – నొప్పిని తగ్గించే ఆహారాలు.. రోజూ తినండి!
ఆహారమే ఔషధం…. అవును మీరు విన్నది నిజమే.. ఆహార నియమాలు పాటిస్తే చాలావరకు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్ఛు. చాలా మంది ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. పోషకాహారం తీసుకోవడం ...
Eye Health: కళ్లు మసకబారినట్టు కనిపించడం, కళ్లు నలుపుకోవాలని అనిపించడం లాంటి లక్షణాలుంటే జాగ్రత్త
మనిషి శరీరంలోని సున్నితమైన అవయవాల్లో కళ్లు ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా! రోజూ ప్రపంచాన్ని చూడగలుగుతాం. అందుకే కళ్ల రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇక రోజురోజుకూ పెరుగుతోన్న టెక్నాలజీ వినియోగం ...
Eating habits: ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకుంటే చాలు
మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. ...
Eating disorders – అతిగా తినడం ఎలా మానుకోవాలి?
ఏ ఆహార పదార్థాన్నయినా సరే పరిమిత మోతాదులోనే తినాలి. అతిగా తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయి. తక్కువ మోతాదులో తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఆహారాలు.. ఎక్కువ మోతాదులో తింటే నష్టాలను కలగజేస్తాయి. ...
Type 2 Diabetes : యాక్టివ్ గా ఉండండి చక్కెర స్థాయిలను నియంత్రించుకోండి
మధుమేహం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ...
Immunity Booster: వ్యాధులు రాకుండా.. రోగనిరోధక శక్తిని ఎలా బలోపేతం చేయాలి? ఈ చిట్కాలను తెలుసుకోండి.
రోగనిరోధక శక్తి… మనకు ఏ వ్యాధులూ రాకుండా కాపాడే శరీరంలోని ఓ రక్షణ వ్యవస్థ. వ్యాధులు వచ్చినా.. దాన్ని సమర్థంగా పోరాడి పారదోలే యంత్రాంగం కూడా ఇదే! కొంతమందిలో పలు కారణాల వల్ల ...
Seeds Benefits – హెల్దీగా ఉండాలంటే… డైలీ ఈ గింజలు కూడా తినాలి!
మనం తీసుకునే ఆహారం శరీరంపై ఎంతో పెద్ద ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిత్యం అన్ని పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా కొన్ని ...
Belly Fat Effects On Health : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఏంచేయాలి
ఒకప్పుడు ఐదు పదులు దాటాల వచ్చే కొవ్వు సమస్యలు… ఇప్పుడు మూడు పదుల వయసుకే ముప్పిరిగొంటున్నాయి. అందంతో పాటు ఆరోగ్యానికి అనేక సవాళ్ళు విసురుతున్న ఈ సమస్యను చిన్న పాటి జాగ్రత్తలతో రాకుండా ...
Hand Hygiene – చేతులు ఎంతసేపు కడుక్కుంటే మంచిది?
మన శరీరాన్ని బాధపెట్టే రోగాలకు కారణాలు ఎన్నో ఉంటాయి.. కానీ శుభ్రంగా ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవని పెద్దలు చెబుతుంటారు.. అది ఇంటి శుభ్రమైనా..వంటి శుభ్రమైనా.. పరి శుభ్రత విషయంలో చాలామంది తేలిక ...
Deep Sleep : మీకు గాఢ నిద్ర పట్టడం లేదా… అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి
మనలో చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది సాధ్యం కావట్లేదు. మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి, రోజుకు కనీసం ...
Cholesterol:ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ దూరం!
శరీరానికి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి కొవ్వులు కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొవ్వుల్లో రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌తో ...
Dry Eyes – కళ్లు పొడిబారడం వల్ల దృష్టి మసకబారుతుందా
కళ్లు… ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి దేవుడు ప్రసాదించిన ఓ గొప్ప వరం. కానీ ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ...
Back Pain – బ్యాక్ పెయిన్ ఉన్నపుడు ప్రయాణం చేయాల్సొస్తే ?
ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. ఈ సమస్య వల్ల తలెత్తే బాధను మాటల్లో వివరించడం సాధ్యం కాదేమో. చాలా మందికి కొన్ని ...
Obesity health issues: ఊబకాయం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు
నేటి ఆధునిక సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా మారింది. ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ప్రధాన సమస్యగా ఉంది. మారుతున్న జీవన పరిణామాలకు అనుగుణంగా ఆహార అలవాట్లు మారుతుండటంతో ఊబకాయం ప్రాణాంతక వ్యాధులకు దారి ...
Exercise and Asthma : ఆస్తమా ఉన్నవారు ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు వీటిని పాటించకపోతే కష్టమే..
దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యల్లో ఆస్తమా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రోజురోజుకీ ఆస్తమా రోగుల సంఖ్య పెరుగుతోంది. వాయు గొట్టాలు ఉబ్బడం, ...