Health Care
Foods That Cause Gas – కడుపులో గ్యాస్ పడితే పోరపాటున కూడ ఇవి తినకండి
ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ… ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందామీదా అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె ...
Abortions : గర్భస్రావం జరగడానికి కారణలెంటి?
కొత్తగా పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఆరాటపడుతుంది. అమ్మగా పిల్లలకు తను ఒడిలో లాలించాలని ఎన్నో కలలు కంటుంది. అయితే ఈమధ్య కాలంలో స్త్రీలలో గర్భం దాల్చిన తొలి నెలలలోనే అబార్షన్స్ ...
Oral Health and Diabetes – నోటి ఆరోగ్యంపై మధుమేహం ప్రభావం ఎలా ఉంటుంది
మధుమేహం అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటేటా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారం వ్యక్తంచేస్తున్నది. మారుతున్న మన జీవనశైలి ...
Stroke Risk – స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడండి
ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడినవారిలో ముగ్గురిలో ఇద్దరు స్ట్రోక్ బారినపడుతున్నారు. క్యాన్సర్, గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు స్ట్రోక్‌వల్లే జరుగుతున్నాయని ఒక ...
Health Tips – డైట్ విషయంలో మనం చేసే తప్పులు ఏంటి?
కొంతమంది తమకు నచ్చిన ఫుడ్స్ ని నోటికి రుచిగా ఉంటే చాలు అదేపనిగా తినేస్తుంటారు. కానీ వారికి ఏది తినాలో, ఎంత మోతాదులో తినాలో, ఎప్పుడు తినాలో తెలియక అనేక అనారోగ్య సమస్యలను ...
Chipped Teeth – ప్రమాదాల్లో దంతాలు విరిగినప్పుడు ఎలా వాటిని సరిచేసుకోవచ్చు?
కొంతమందికి బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలి .. ముందు పళ్లు విరుగుతాయి. వాటిలో కొన్ని సగానికి విరిగిపోతే మరికొన్ని చిగురుదాకా విరిగిపోవచ్చు. ఇలా దంతాలు విరిగినందువల్ల నోరు ...
Health Tips – మెదడు పనితీరును దెబ్బతీసే చెడు అలవాట్లు
టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా! కాని మెదడుకు ఎంతో ముప్పు. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని పనితనం పెరుగుతుంది. అయితే మనకుండే కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా ...
Nose Blocks – ముక్కు లు బిగుసుకుపోయినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాసికా రద్దీ లేదా నోస్ బ్లాక్ .. చలికాలం వస్తే చాలు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ముక్కులో బ్లాక్ వలన శ్వాస తీసుకోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ...
KIDNEY HURT – కిడ్నీలను దెబ్బతీసే అలవాట్లు, ఆహారాలు
శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి.. మలినాలను బయటకు పంపే అవయవాలు కిడ్నీలు. ఈ మూత్రపిండాలు బాగుంటేనే శరీరానికి మంచి రక్తం సరఫరా అవుతుంది. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం తీసుకునే ఆహార ...
Uterus pain – స్త్రీలలో గర్భాశయంలో నొప్పి ఎందుకొస్తుంది ? కారణాలు ?
స్త్రీలలో గర్భాశయం లేదా పొత్తి కడుపులో నొప్పి ఎందుకొస్తుందో తెలుసా ? గర్భాశయంలో నొప్పికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని వ్యాధుల ద్వారా లేదా నెలసరి లో సమస్యల వల్ల లేదా ...
Dry Eyes – కళ్ళు ఎందుకు పొడిబారతాయి ?
మనసుకి బాధ కలిగినపుడు మన కళ్ళు కన్నీళ్ల ద్వారా బాధను వ్యక్తపరుస్తాయి. మరి కళ్లకే బాధ కలిగితే ? అప్పుడు కూడా కంటికి కన్నీళ్లే అవసరమవుతాయి. అవును… మన కంటి విషయంలో కన్నీళ్ళకు ...
Too much Sleep problems – అతి నిద్ర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలివే..!
రోజూ కంటి నిండా నిద్రపోతే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది … అదే పనిగా రేయింబవుళ్లు నిద్రపోతుంటారు. ఇలా గంటల కొద్దీ నిద్ర పోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాలకు ...
Vitamin k Diet – విటమిన్ కె లభించే ఆహారాలు.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు !
మన శరీరానికి అత్యంత అవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ కె కూడా ఒకటి. చాలా మందికి విటమిన్ కె ఉన్న ఆహారం గురించి అంతగా తెలియదు. నిజానికి మిగిలిన విటమిన్లతోపాటు విటమిన్ కె ...
Liposuction – లైపోసక్షన్ – బరువు తగ్గడానికా, కొవ్వు తగ్గడానికా ?
మన బిఎమ్ఐ సరిగ్గా ఉంటేనే మనం ఎత్తుకు తగ్గ బరువు ఉన్నట్టు లెక్క. ఎత్తుకు తగ్గ బరువు ఎందుకు ముఖ్యమంటే అధిక బరువు మన శరీరంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పు ...
LOW BACK PAIN – రోజూ ఎలాంటి పనులు చేస్తే నడుం నొప్పి వస్తుంది?
ఇంటి పని.. ఆఫీసు పని. . వ్యక్తిగత పనులు.. ఇలా రోజంతా క్షణం తీరికలేకుండా చేసుకుంటూ పోతే శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. రోజూవారీ పనులు ముఖ్యంగా నడుం నొప్పి కలిగించే అవకాశం ...
Ears Sounds : చెవుల్లో రింగుమనే శబ్ధాలు…ఎందుకో తెలుసా?
చెప్పులోని రాయి.. చెవిలోని జోరిగ పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదని అంటుంటారు. కానీ కొన్ని సార్లు ఏ జోరీగా లేకపోయినా చెవిలో ఏదో తిరుగుతున్నట్టుగా మెదడులో రొద భరించతరం కాదు. మరే ...
Foods That Fight GERD – కడుపుబ్బరంగా ఉందా? అయితే ఆహారాన్ని ఇలా తీసుకోండి!
కడుపులో నుంచి ఛాతీ, గొంతు వరకు మంటగా ఉంటే దాన్నే ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్ అంటారు. హార్ట్ బర్న్ రావడానికి కొన్ని ఆహార పదార్థాలు కారణమైతే.. అది రాకుండా ఉండడానికీ కొన్ని ...
Lifestyle: తరచూ చేతులు వణుకుతున్నాయా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..
మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడో.., ఆపదలో ఉన్నప్పుడో.., భయపడినప్పుడో కాళ్లు, చేతులు వణుకుతుంటాయి. కానీ ఏ తప్పు చేయనప్పుడు, సాధారణ పరిస్థితుల్లో కూడా చేతులు వణికిపోతుంటే.., కాఫీ కప్పు పట్టుకోవడం కూడా అసాధ్యంగా ...
Health tips: చేతులు వణకడానికి గల కారణాలు ఏమిటి?
కొంతమంది వణుకుడు సమస్యతో బాధపడుతుంటారు మరి ఈ సమస్య ఎలాంటి వారికి వస్తుంది. దీనికి కారణాలు ఏమిటి? దీని యొక్క లక్షణాలను ఈ విధంగా గుర్తించాలి. ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ...
Immunity Booster: వ్యాధులు రాకుండా.. రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?
ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో మాటల్లో చెప్పారు. కానీ నేటితరానికి ఇది ఆచరణలో అర్ధం అవుతుంది. అభివృద్ధి పేరుతో శరవేగంగా దూసుకుపోతున్నా ఆరోగ్యం మాత్రం వెనకబడుతూనే ఉంది. ప్రకృతికి దగ్గరగా ...

























