health news
Hot water Bath: వేడినీటితో స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు?
చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని కొందరు. వేన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదని మరికొందరు అంటుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్లు అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఇతంకీ ఏది నిజం? ఏది లాభదాయకం అంటే మాత్రం వేడినీటి ...
Sleeping Problems – రాత్రి సరిగా నిద్ర పట్టడం లేదా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక వరంలాంటిదే. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర లేకపోవడం ...
Foods With Vitamin C – విటమిన్ C కోసం ఈ ఆహారాలను తీసుకోండి?
శరీర రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ సి చాలా ముఖ్యమైనది. ఇది శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా రక్షిస్తుంది. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలా ...
Paralysis : పక్షవాతం రావడానికి కారణాలు ఏంటి.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
పక్షవాతం వచ్చిన వ్యక్తికి శరీరంలోని అవయవాలు పనిచేయకుండా పోతాయి. మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో ‘స్ట్రోక్’ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను ...
Common Drug Interaction Mistakes : మాత్రలు వేసుకోనేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి…?
చాలమంది మందులు (మాత్రలు) వేసుకోనేటప్పుడు అనేక తప్పులు చేస్తుంటారు… అసలు మందులు విషయంలొ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి సవివరంగా ఇప్పుడు చూద్దాం… చిన్నపాటి జబ్బులను తగ్గించటం దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల ...
Kidney Health : కిడ్నీ సమస్యలు..! తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
ప్రస్తుం ఆధునికి కాలంలో మారుతున్న జీవన విధానం కారణంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో కిడ్నీ సమస్యలు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు..ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారంలో మార్పులు లాంటి కారణాల ...