Day: July 8, 2024

What to eat or not when your tummy hurts

Health Tips : కడుపు నొప్పి ఉన్నప్పుడు ఏం తినాలి? ఏవి అస్సలు తినకూడదు?

మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా… మనం హాయిగా ఉండాలన్నా .. మనం తిన్న ఆహారం శరీరానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించకూడదు. చక్కగా అరిగిపోవాలి. తిన్నది ఒంటబట్టి శక్తిని ఇవ్వాలి. కాని కొన్ని ...

Natural Cold and Flu remedies

Tips For Cold Relief – జలుబుని త్వరగా తగ్గించే చిట్కాలు..!

రొంప, జ్వరం వంటివి యాంటీ బయాటిక్ మందులతో నయమవుతాయనే అపోహ చాలా మందికి ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి జలుబు, రొంప రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. ఇవి ...

Healthy uses of Lemons and Limes

Lemons and Limes : నిమ్మకాయ‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!

నిమ్మకాయల్లో ఎన్నో రకాలు ఔషధ గుణాలు దాగున్నాయి. మదుమేహం ఉన్నవారు నిమ్మ రసం తీసుకోవచ్చు. బరువు తగ్గలనుకోనేవారు కూడా నిమ్మరసం తీసుకోవచ్చు. విటమిన్ సి తోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా ...

Ways to keep your Lungs healthy

Lung Health : మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతుంది. ...

Tips for taking Blood Thinners

Blood Thinners – బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించండి

గుండె మన శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని పంపిస్తుంది. ఇది మన జీవక్రియలో నిరంతర జరిగే ప్రక్రియ. చాలా మందిలో అనేక రకాల కారణాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడమో, రక్తం ...

Breath better at Home

Health Tips : ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఊపిరి సమస్యలకు దూరంగా ఉండండి

నిత్యం అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇవి ఎక్కడో కాదు మన ఇంట్లోనే, మన చుట్టే ఉన్నాయ‌న్న‌ విషయం మరిచిపోవ‌ద్దు. మనం ప్రతి రోజు ఇంట్లో వాడే వస్తువులు వల్ల ...

Dry Eyes

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు.

నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకొంటుంటాం. ...

Health Care

Kid Food : పిల్లలకు ఈ ఫుడ్ పెడితే చాలా మంచిదట

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను సరిగ్గా చూసుకునే టైం కూడా లేకుండా పోతుంది. కొంత మంది ఐతే పిల్లలకు ఎలాంటి పోషకాలు లేని ఆహారం తినిపిస్తున్నారు. పిల్లలు ...