ఆరోగ్యం

health tips in telugu

Organs Donation: అవయవ దానం: అపోహలు, వాస్తవాలు

అవయువ దానం ఆధునిక వైద్యం మనకిచ్చిన గొప్ప వరం . బతికున్నప్పుడైనా… చనిపోయాకైనా… కొన్ని అవయవాలను అవసరమైనవారికి దానం చేసే మహత్తరమైన అవకాశం అది. దీని ద్వారా ఎదుటి వారి ప్రాణాన్ని, జీవితాన్నే ...

Liver Transplantation : కాలేయ మార్పిడి ఎందుకు చేస్తారు ?

శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా.. శరీరం అదుపు తప్పుతుంది. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ...

Excess Sweating:ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? అయితే ప్రమాదమే?

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో రకరకాల మార్పులు ఎదురౌతూ ఉంటాయి. ఇలాంటి మార్పుల్లో అధికంగా చెమట పట్టడం కూడా ఒకటి. చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది ఏదో ...

Hepatitis : హెపటైటిస్ అంటే ఏంటి..? ఇది ఎందుకొస్తుంది..?

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. ఈ అవయవం దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్‌ కారణంగా హెపటైటిస్‌ వ్యాధి వస్తుంది. ...

Health Benefits:కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్​!

ఆధునిక సమాజంలో ఇళ్లలో కుక్కల పెంపకం బాగా పెరుగుతోంది. కొందరు దర్జా కోసం, మరికొందరు భద్రత కోసం శునకాలను పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది సరైన అవగాహన లేకుండానే శునకాలను పెంచుతున్నారు. ...

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే కంటి చూపుకే ప్రమాదం. మరి డ్రై ...

Cancer Prevention Tips : క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..?

అదో మహమ్మారి.. ఆధునిక కాలంలో మనుషుల్ని నిర్దాక్ష్యణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వింత రోగం.. ఎందుకు వస్తుందో పక్కాగా కారణాలు దొరకవు. పోనీ రాకుండా ఏం చేయాలో కూడా అందరికీ తెలియదు. క్యాన్సర్‌ను ఎంత ...

Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?

కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...

Oral Health : కేవలం బ్రష్‌తో పళ్లు తోముకోవడమే కాదు – నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత

మన శరీరంలో అత్యంత కీలక భాగం నోరు. అది శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది… కానీ, చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. శరీరంలోని అన్ని అవయవాలతో ...

Steroids : నొప్పుల నివారణకు స్టెరాయిడ్స్ వాడకం మంచిదా కాదా..?

సాధారణంగా స్టిరాయిడ్స్ ను నొప్పులను తగ్గించుకోవడానికి వేసుకుంటాం. కానీ అవే స్టిరాయిడ్స్ మితిమీరి వేసుకుంటే అనారోగ్యాలకు దారితీస్తాయి కూడా. అందుకే వైద్యులు వీటిని ఎన్ని రోజులు ఎంత మోతాదులో వాడాలి అనేది చాలా ...

Health:మూత్రంలో రక్తం వస్తుందా.. అయితే జాగ్రత్త

బయటకు చెప్పుకోలేం. అలాగని లోపల దాచుకొనూ లేం. మూత్ర సమస్యల విషయంలో చాలామంది ఇలాంటి సందిగ్ధావస్థలోనే పడిపోతుంటారు. మూత్రం ఎర్రగా కనబడుతోంది. రక్తం పడుతోంది అని కొందరు వాపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ...

Generic Medicines : బ్రాండెడ్, జనరిక్‌ మందుల మధ్య తేడా తెలుసుకోండి

మనకు ఏ అనారోగ్య సమస్యవచ్చినా వైద్యులు మనకు ఇచ్చేది మందులే… రాను రాను ఆరోగ్యం మరింత ఖరీదైపోతోంది. చిన్న పాటి సమస్యలకు మందులు కొనాలన్నా సామాన్యుడి స్థాయిని దాటిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజల ...

Eye-twitching : కన్ను అదిరితే ఏమవుతుంది?

చాలా మంది ఈ రోజు నా కన్ను అదిరింది. ఏమి జరుగుతుందో అని ఆందోళన పడిపోతూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం ...

Epilepsy : ఫిట్స్ గుర్తించడం ఎలా? ఫిట్స్ ఎన్నిరకాలుగా వస్తాయి?

సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా కింద పడిపోయి కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉండేవాళ్లను చూసే ఉంటాం. దీన్నే మూర్ఛ వ్యాధి అంటాం. మూర్ఛవ్యాధి మెదడుకు సంబంధించిన రుగ్మత.ఈ వ్యాధికి ప్రత్యేక కారణాలు ...

HEALTH TIPS : గురక పెడుతున్నారా అయితే మీకు.. ఈ సమస్యలు రావొచ్చు జాగ్రత్త

చాలా మందికి నిద్ర విషయంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ నిద్రలో తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? అదే సమయంలో పెద్ద శబ్దంతో గురక పెడుతూ నిద్రపోతుంటారా? అయితే.. జాగ్రత్తగా ...

Meningitis Symptoms: పిలల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వాలి

మెదడుకు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్‌పెక్షన్ రావడం వల్లనే మెనింజైటిస్ వ్యాధి సంభవిస్తుంది. దీన్నే మెదడు వాపు వ్యాధిగా పిలుస్తారు. వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే ఉమ్మనీటి సంచికి వాపు రావడాన్ని మెనింజైటిస్ ...

Fainting : కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త, మీకు ఈ అనారోగ్యాలు ఉండొచ్చు..!

కొంతమందికి సడెన్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి కొన్నిసార్లు కళ్ళు తిరిగి కిందపడిపోతుంటారు. కిందపడిన తర్వాత రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చాక తిరిగి లేచి కూర్చుంటారు. ఈ‌ పరిస్థితినే ఫెయింటింగ్ అంటారు. ...

Platelet Count: ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా ..? ప్రమాదం ఏమిటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలో ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. లో ప్లేట్ లెట్ కౌంట్ బ్లీడింగ్ ...

Brain Stroke బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనపడే లక్షణాలు..?

మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో ‘స్ట్రోక్’ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా స్ట్రోక్ దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ...

Health tips : డైట్ విషయంలో చేయకూడని తప్పులు ఏంటి..?

డైట్ విషయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు తరుచూ చేస్తూనే ఉంటాం. ఎప్పుడూ చేసేవే కాబట్టి అవి కొందరికి తప్పులుగా కూడా అనిపించవు. కానీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం శరీరం మీద పడుతూనే ...