Alla Ramakrishna Reddy Resigned
Alla Ramakrishna Reddy : వైసీపీ పార్టీకి , MLA పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
—
మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్ గా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఆర్కే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం మంగళగిరిలో గంజి చిరంజీవి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ఆల్ల రామకృష్ణా రెడ్డి.. ...