ఆరోగ్యం
health tips in telugu
Health Tips : రోగి ఆరోగ్యమే కాదు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి
ఆసుపత్రిలో చేరిన నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన వారి ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్థ వహిస్తాం. రోగి ఆరోగ్యమే కాదు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ...
Bleeding Gums – చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ?
సడెన్ గా బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని చూస్తే భయమేస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఓరల్ హెల్త్ గురించి చాలా మందికి తెలియదు. మన రోజూ బ్రష్ చేసి దంతక్షయం ...
Health Tips – ఎముకలు బలహీనంగా ఉన్నాయా .. అయితే ఈ పరీక్ష తప్పనిసరి
మన శరీరం లోపల భాగం ఎముకల చేత నిర్మితమై ఉంటుంది. అలాంటి ఎముకలకు ఏదైనా సమస్య ఎదురైతే, మనం బలంగా నిలబడడం సాధ్యం కాదు. ఓ వయసు వచ్చిన తర్వాత, లేదా ఎముకలకు ...
Eye Health: కళ్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త… ఈ తప్పులు చేస్తే భారీ మూల్యం తప్పదు!
మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ...
Restless Leg Syndrome : మీరు నిరంతరం కాళ్లు ఊపుతున్నారా? – అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే!
కాళ్ళు కదల్చకుండా ఉండలేకుండా ఉండడం కూడా ఒక వ్యాధే…. దీన్నే రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటారు. కాళ్ళలో ఏర్పడే ఒక రకమైన అసౌకర్యం కారణంగా పదే పదే కాలు కదపాలనిపిస్తుంది. మరీ ...
Osteoporosis : ఆస్టియోపోరోసిస్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి
వయసు పెరిగే కొద్ది ఎముకలు గుల్లబారి సులువుగా విరిగిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఒకప్పుడు ఇది వయసు పైబడినవారికి మాత్రమే వచ్చేది. కానీ మారిన జీవనశైలి విధానంవల్ల యుక్తవయసులోనే వస్తుంది. సాధారణంగా ఆస్టియోపోరోసిస్ పురుషులకంటే ...
AIDS Symptoms: ఎయిడ్స్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ప్రచారాలు నిర్వహిస్తున్నా, ఎంత అవగాహన తెస్తున్నా… ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. ఈ వ్యాధికి మందులు లేవు సరికదా… కనీసం రోగులకు ఆప్యాయత కూడా కరువౌతోంది. HIV సోకిన ...
Afternoon Naps: మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదే..!
పగటిపూట కాసేపు కునుకు తీయటం మనలో చాలామందికి అలవాటే. ఎక్కువ సేపు అక్కర్లేదు. జస్ట్ అలా కాసేపు కళ్లు మూస్తే చాలు… మానసికంగా ఎంతో స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుందట.. ఇది పని అలసటను ...
Natural Cough remedies – దగ్గుతున్నారా? మందు అక్కర్లేదు
గొంతులో గర..గర.. మంటూ దగ్గు వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా అసౌకైరానికి గురి చేస్తుంది. దగ్గును ఎదుర్కోవాలంటే దానికి మూలం ఎక్కడుందో గుర్తించటమే అన్నింటికన్నా కీలకం. అసలు ఇంతకీ ...
Health Tips: శ్వాసకోశ సమస్యలు వేధిస్తున్నాయా..? అయితే ఈ సింపుల్ చిట్కాలతో పరిష్కారం..
మన శరీరంలో ముఖ్యమైన పాత్రను పోషించే ఊపిరితిత్తులకు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది COPD.పొగ తాగడం వల్ల , వాతావరణ మార్పులు , కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వలన శ్వాస కోశాలు ...
Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా…!
వర్షకాలం మొదలైంది. ఈ పరిస్థితుల్లో ముప్పిరిగొనే అనే సమస్యల్లో నిమోనియా కూడా ఒకటి. చూడడానికి సమస్య చిన్నదే అయినా సకాలంలో గుర్తించక ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నిమోనియాకు కారణాలేంటి, ...
Cold and flu : జలుబు మరియు ఫ్లూ తో చాలా ఇబ్బంది పడుతున్నారా?
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్‌లు చాలాచోట్ల ఇంటిల్లిపాదిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జలుబు మరియు ఫ్లూ రెండు చిన్న ...
Blood Pressure : ఇలా కూడా బీపీ పెరుగుతుంది మీకు తెలుసా ?
హైబీపీ అనేది నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వస్తుంది. హైబీపీ ఉంటే దాని లక్షణాలు కూడా చాలా మందికి తెలియవు. ...
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ?
మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ...
Biopsy : బయాప్సీ ఎప్పుడు చేస్తారు ? ఎందుకు చేస్తారు..?
ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ ...
Weight Gain : సడెన్‌గా బరువు పెరిగారా..? ఈ సమస్యలు కావచ్చు..!
బరువు పెరగడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఎక్కువగా ఆహారం తీసుకోవడం. కానీ కేవలం ఆహారం ద్వారా మాత్రమే బరువు పెరగరు. దీనికి అనేక కారణాలు ...
Kids Health : చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..!
ప్రతీ వ్యక్తి జీవితంలో బాల్యం ఒక మధురానుభూతి. వ్యక్తిగా ఎంత ఎదిగినా బాల్యం ముద్ర అతనిని విడిచిపెట్టదు. చిన్ననాటి ఆటలు, పాటలు మొదలుగునవన్నీ మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి బాల్యాన్ని ఎంతో ...
High-risk pregnancy: ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే..!
కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. ...
Health: రుచి.. వాసన కోల్పోతే ఏమవుతుంది..?
రుచి.. వాసన.. ఈ రెండూ మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే చాలు.. మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. అట్టి ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్ని అనుభవించలేం. అలాగే.. కమ్మటి కాఫీ ...
Kidney dialysis – కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటీ? ఎందుకు చేస్తారు?
నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడకడ్తూ… మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగిస్తే… తిరిగి పూర్తిస్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం చాలా కష్టమైన పని. పైగా ఎంతో ...