Telugu news
Blood Sugar : రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే ఏమవుతుంది.?
ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి ...
Heartburn : అప్పుడప్పుడు గుండెల్లో మంటగా అనిపిస్తుందా? గుండె మంటను తగ్గించే ఆహారాలు
ఛాతీలో మంట పుడితే అది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి వచినప్పుడు కలిగే సమస్యనే మనం ఛాతీలో మంట లేదా అసిడిటీ అంటాం. ...
Mental Health : మానసిక ఆరోగ్యం కోసం మీరేం చేస్తారు?
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలసి ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా పరిగణిస్తారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం. ...
Adult Vaccines : పెద్దలకూ వ్యాధి నిరోధక టీకాలు అవసరం.. ఈ వ్యాక్సిన్లు తప్పనిసరి
వ్యాక్సిన్ అనేది వ్యాధి నివారణ మందు. టీకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల బారిపడకుండా తప్పించుకోవచ్చు. అసలు ...
vegetarian: మన జీర్ణక్రియలను వేగవంతం చేసే శాఖాహారం!
శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. ఆరోగ్యకర జీవితానికి శాఖాహారం ఎంతగానో సహాయపడుతుంది. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శాఖాహారంతో జీర్ణశక్తి రెట్టింపవుతుంది. ...
Heart Attack – గుండెపోటు రాకుండా వుండాలంటే ఇలా చేయండి
గుండెలో ఏ చిన్న అసౌకర్యం ఏర్పడ్డా… దాన్ని గుండెజబ్బుగా భావించి కంగారు పడిపోతుంటారు చాలా మంది. ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు కానవసరం లేదు. అలాగే గుండె చుట్టూ ఉండే ఏ ...
Pneumonia : న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? వ్యాధి లక్షణాలు ఏంటి..?
సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్నే వైద్యపరిభాషలో న్యుమోనియా అంటారు. ధూమపానం , మద్యం తీసుకునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, ...
Tips for bad breath:నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఇలా చేయండి.
నోటి దుర్వాసన చాలా సాధారణమైన సమస్య. మనసారా మాట్లాడుతున్నపుడు ఎదుటి మనిషి ఈ సమస్య కారణంగా వెనక్కి వెళుతుంటాడు. అంతేకాదు సంభాషణలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతాడు. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం మొదలు, దంత, చిగుళ్ళ ...
Healthy Food for Heart – మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి తినండి.
మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే పలు ఆరోగ్యకరమైన ...
Health Tips : రక్తనాళాల్లో సమస్యలు ఎందుకు ఏర్పడతాయి ?
జీవుల్లో రక్తం ప్రసరణం చెందడం రక్తనాళాల్లో జరుగుతుంది. అవి ధమనులు, సిరలు. గుండె నుండి శరీర భాగలకు రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు. వివిధ శరీర భాగల నుండి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలే ...
Health Care: ఆహారాన్ని మింగేటప్పుడు గొంతు నొప్పిగా ఉందా?
మనకు తెలియకుండానే మన శరీరంలో కొన్ని పనులను అసంకల్పితంగా చేసేస్తూ ఉంటాం. ఈప్రక్రియల్లో ఏదైన ఇబ్బంది ఏర్పడినప్పుడు మాత్రమే మనం వాటి గురించి పట్టించుకుంట్టాం. ముఖ్యంగా మనం ఏదైనా తింటున్నప్పుడు మింగడంలో ఇబ్బంది ...
Smoking : స్మోకింగ్ చేస్తే కంటికీ ముప్పే.. చూపు కోల్పోయే ప్రమాదం ఉంది
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని ప్రకటనలు గుప్పించినా ధూమపానం చేసేవాళ్లలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. ఇప్పటి సంస్కృతిలో చిన్న వయసులోనే కొందరు స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు.సిగరెట్ తాగడం వల్ల ...
Exercise : ఎవరెవరికి ఎలాంటి వ్యాయామం మంచిది
ఆహారం తీసుకుంటే బలం వస్తుంది సరే. మరి శరీరం సరైన మార్గంలో నిలబడాలంటే ఏం చేయాలన్నదే చాలా మంది అనుమానం. దీనికి వ్యాయామమే సరైన మార్గం అన్నది వైద్యుల మాట. అయితే అందరికీ ...
Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?
కాలేయం.. ఇది జీర్ణ వ్యవస్థలో కీలకమైన అవయవం. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి.. సరఫరా చేసే ఒక ప్రయెగశాల కూడా. మనం తీసుకునే ఆహారం, ఔషధాల్లో ఉండే విషపదార్థాలను కాలేయం ...
Gall Bladder : గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం! ఇలా చేయండి చాలు
జీర్ణక్రియలో గాల్ బ్లాడర్ ప్రాత చాలా ముఖ్యమైయింది. అలాంటి పిత్తాశయానికి ఏమైనా సమస్యలు ఏర్పడితే జీర్ణక్రియ, తద్వారా శరీర పోషణలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మనం తీసుకునే ఆహారం మొదలుకుని, ప్రతిదీ పిత్తాశయం ...
Generic Medicines : బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి
మనకు ఏ అనారోగ్య సమస్యవచ్చినా వైద్యులు మనకు ఇచ్చేది మందులే… రాను రాను ఆరోగ్యం మరింత ఖరీదైపోతోంది. చిన్న పాటి సమస్యలకు మందులు కొనాలన్నా సామాన్యుడి స్థాయిని దాటిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజల ...
Weight loss:బరువు తగ్గాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయాలా.. లేక డైట్ చేయాలా..!
ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ...
Fainting : కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త, మీకు ఈ అనారోగ్యాలు ఉండొచ్చు..!
కొంతమందికి సడెన్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి కొన్నిసార్లు కళ్ళు తిరిగి కిందపడిపోతుంటారు. కిందపడిన తర్వాత రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చాక తిరిగి లేచి కూర్చుంటారు. ఈ పరిస్థితినే ఫెయింటింగ్ అంటారు. ...
Platelet Count: ప్లేట్‌లెట్స్ పడిపోయాయా ..? ప్రమాదం ఏమిటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలో ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. లో ప్లేట్ లెట్ కౌంట్ బ్లీడింగ్ ...
Brain Stroke బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనపడే లక్షణాలు..?
మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో ‘స్ట్రోక్’ వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా స్ట్రోక్ దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ...